Sunday, November 6, 2022

Aragonda Panchayat - Plenty of opportunies for Development, Economic Growth and improve quality of life






 

Aragonda,

31-12-2021

To

Sarpanch, Aragonda Panchayati,

Aragonda


అరగొండ గ్రామ సర్పంచ్ గారికి.
అయ్యా/అమ్మా,

 

Sub: మన ప్రాంత అభివృద్ధికై, ఆర్థిక, సామజిక భద్రతకు - అరగొండ గ్రామ పంచాయతీ - ముఖ్య పాత్ర పోషించ వలసిన అవసరం - క్రియాశీల చర్యలకు - సంబంధించి

 

అరగొండ గ్రామనివాసిగా, మరియు బాధ్యత గలిగిన నియోజకవర్గ లోక్ సత్తా పార్టీ నాయకులు గా ఈ క్రింది సమస్యలు మీ దృష్టికి తెస్తూ , వాటికీ సాధ్యమైన పరిష్కారాలు సూచిస్తూ, వాటిని అమలు చేయాలని కోరుతూ..

మనకు ఉన్న సమస్యల్లో ప్రధానమైనవి  ఈ ఐదు:

1. పారిశుద్ధ్య లోపం - బహిరంగ మూత్రవిసర్జన  

2. యువత, భావితరం - విద్య, నిరుద్యోగం;

3. వ్యవసాయం - సహాయక వ్యవస్థ  (support system) లేక పోవటం

4.  బెంగళూరు జాతీయ రహదారికి (NH4/NH69) మరియు తిరుపతి జాతీయ రహదారి (NH 140) కి అరగొండ కి ఇరుకైన రోడ్డు - అభివృద్ధికి  సవాళ్లు

5. బాలికల స్కూల్ డ్రాప్ ఔట్ లు

 

ఈ సమస్యలు పై మన గ్రామం పరిష్కరించడంలో  ముందుంటారని ఆశిస్తు ఈ క్రింది సాధ్యమైన పరిష్కారాలు సూచిస్తున్నాము. 

1. ప్రజల సూచనలను స్వీకరించి, పంచాయతీ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్‌లను గుర్తించి పబ్లిక్ టాయిలెట్లను నిర్మించి పారిశుద్ధ్యం లో మన పంచాయతీ ఆదర్శంగా నిలవాలి  - అన్ని దశలలో ప్రజలను భాగస్వామ్యం చేయండం ద్వారా ఈ ప్రయత్నాన్ని దీర్ఘకాలం కొనసాగించవచ్చు

 

2.  "సరైన విద్య మాత్రమే ప్రజల జీవితాల్లో  నిజమైన మార్పును తీసుకురాగలదు" అన్నారు డా. అంబెడ్కర్ గారు. సంక్షేమ పథకాలు (పెన్షన్లు, మొ!...) తాత్కాలికంగా కొంత ఉపశమనం ఇచ్చినా, దీర్ఘ కాలంలో విద్య మాత్రమే వారివారి హోదాను, ఆర్థిక బలాన్ని పెంచ గలదు.

కాస్త స్తొమత, స్తొమత లేకపోయినా అప్పు చేసే సామర్థ్యం ఉన్నవారు వారి పిల్లలను ప్రైవేటు  స్కూళ్లకు పంపుతున్నారు. మిగిలిన వెనుకబడిన వారు వారి పిల్లలను ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తున్నారు.  గ్రామ పంచాయతీ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (ఇది విద్యాశాఖ పరిధిలో ఉన్నపటికీ ) బాధ్యత కొంత తీసుకొనిద్రుష్టి సారించి, అందుబాటులో ఉన్న పథకాలతో పాఠశాల స్కూలు మేనేజ్మెంట్ కమిటీ తో కలిసి పాఠశాల అభివృద్ధి కై ప్రణాళిక చేసి,   ప్రతి 3 నెలలకు కనీసం ఒక్క సారైన సమీక్ష జరుపుతూ, మన గ్రామస్థులం చదువులోనూ అదర్శంగా నిలిచేలా  చేయాలి

గ్రామానికి గ్రంధాలయం ఏర్పాటు చేయాలి. జిల్లా కేంద్ర గ్రంధాలయం మనకు అన్ని విధాలా  సాయచేసేందుకు  సిద్ధంగా ఉందని గమనించండి. ఈ విషయమై మనం కట్టే ఆస్థిపన్ను లో ఒక్క భాగంగా గ్రంధాలయ సెస్సు దశబ్ధాలుగా కటుతున్నప్పటికి మన గ్రామానికి గ్రంధాలయం లేకపోవటం శోచనీయం. అందుపాటులో గ్రంధాలయం లేకపోవటం తో మన గ్రామ యువత పెద్ద ఉధ్యోగలకి (ఐ‌ఏ‌ఎస్, ఐ‌పి‌ఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, మొ...) పోటీ పరీక్షల్లో  నెగ్గలేకపోతున్నారు.

 

3. మన ప్రాంతం లో వ్యవసాయానికి ఉన్న ప్రధాన సమస్య అధునాతన పనిముట్లు లేక పోవడం, సరైన ధరలు రైతుకు అందక పోవడం మరియు  మానవ వనరుల సమస్యలు - వెరశి రోజు రోజు కి వ్యవసాయ భూమి తగ్గుతోంది. ఇది ఇలానే కొనసాగితే అది మన ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.

వ్యవసాయానికి మానవ వనరుల సంక్షోభం ఉందని పంచాయతీ గుర్తించాలి. దీనికి ఒక ప్రధాన కారణం ఇది అసంఘటిత రంగంగా ఉండడం.  దీనికి పరిష్కారంగా వ్యవసాయ కార్మిక సొసైటీ ని ప్రారంభించిఅందులో ప్రతి వ్యవసాయ కూలి, రైతు సభ్యులుగా చేసుకొని  వ్యవసాయంలో అత్యాధునిక సాంకేతికతపై వారికి శిక్షణ ఇవ్వడం, ప్రతి ఒక్కరికి స్థిరమైన ఆదాయం వచ్చేలా చేయటంతో పాటు రిటైర్మెంట్ వయసు లో పెన్షన్ లాంటి సౌకర్యాలు, భీమా వంటి వాటితో ప్రతి ఒక్కరికి నాణ్యమైన జీవితం గడిపే లాగా ఈ సొసైటీ ఉపయోగ పడగలదు. 

వ్యవసాయశాఖ, ఉద్యానవన శాఖ, మార్కటింగ్ శాఖల  తో,   రైతులు మరియు వ్యాపారస్తులతో ఒక సమాఖ్య/సంఘం ను పంచాయతీ నేతృత్వంలో ఏర్పాటు చేసి వివిధ సమస్యల  పరిష్కారాల దిశగా ప్రయత్నం చేయాలి. ఇందుకు మన పంచాయతీ  ఈ వేదిక ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చి అందరికి ఆదర్శం గా నిలుస్తుంది అని ఆశిస్తున్నాము.

 

 4. మన గ్రామానికి దగ్గరలోనే ఇటు బెంగళూరు, అటు చెన్నై, ఇంకో పక్క తిరుపతి  చేరుకోను జాతీయ రహదారులు ఉన్నపటికీ గ్రామానికి రెండు వైపులా  ఉన్న రహదారులు ఇరుకు గా ఉన్నందువల్ల మనకు ఈ జాతీయ రహదారుల వాల్ల అంతంత మాత్రం ప్రయోజనం కలుగుతోంది.  బంగారుపాళం వైపు కు, ఇటు చిత్తూరు పైపు ఉన్న రహదారి ని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసేలా చేస్తే మన ప్రాంతం లో ని పరిశ్రమలకు, వ్యవసాయ ఉత్పత్తుల కు మంచి రహదారి సౌకర్యంతో ప్రపంచస్థాయిని చేరుకొనే అవకాశం వస్తుంది. ఇది మర్రిన్ని స్థానిక ఉద్యోగాలను సృష్టిస్తుంది. అంతే కాకుండా అర్థగిరి పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చెందేందుకు అవకాశం వస్తుంది. ఇది మన ప్రాంతం, పంచాయతీ ఆర్థికంగా బలపడేందుకు అవకాశం గా మారుతుంది. ఇందుకు గ్రామసభలో ఒక తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, కలెక్టరుకు, జిల్లా పంచాయతీకి, జిల్లా పరిషత్ కు, రోడ్లు & భవనాల శాఖకు, CHUDA కి పంపించి మన ప్రాంత అవసరాన్ని తెలియచేయాలి

 

5. బాలికల స్కూలు డ్రాప్ ఔట్ లు మన రాష్ట్రంలోను మన ప్రాంతం లోనూ అధికంగానే ఉంది. ఒక సర్వే ప్రకారం 90% బాలికల డ్రాప్ ఔట్ లు కేవలం “వాళ్ళకు స్కూలు పోయేటప్పుడు కుటుంబ సభ్యులు తోడుగా పోవాలి” అనే అభిప్రాయం. దీనికి ప్రదాన కారణం అభద్రతా భావం. రెండు సంవత్సరాల క్రితం CPAC నిర్వహించన సర్వే లో మన గ్రామలోనే 20 కి పైగా ఫిర్యాదులు లో హై స్కూల్ కి పోయే దారి లో కొంత అబద్రత భావం వెల్లడైంది. గ్రామ పంచాయతీ ఇక్కడ దృష్టి సారించాలి.

ఇందుకు గాను, స్కూలు కి పోయి దారిలో, ఊరి శివారు ప్రాంతంలో CCTV లు, సోలార్ దీపాలు పెట్టించాలి. దీనికోసం గ్రామ పంచాయతీ “నిర్భయ ఫండ్” నుంచి నిధులు సమకూర్చి CCTV, సోలార్ దీపాలు సమకూర్చు కోవాలి. CCTV వ్యవస్థను పోలీసు కమాండ్ సెంటర్ కు అనుసంధానం చేసుకొనేందుకు పోలీసు శాఖ ఎప్పుడు సిద్ధంగా ఉందని గమనించగలరు.

వీటితో పాటు సమగ్ర గ్రామాభివృద్దికి తగిన సూచనలు ఇవ్వడానికి వివిధ రంగాలకు చెందిన మేధావులతో గ్రామాభివృద్ధి సలహా కమిటీ మరియు గ్రామములోని వివిధ సమస్యలు గుర్తించి పరిష్కరించడానికి గ్రామ ప్రజలతో కొన్ని కమిటీలు నియమించాలి.  అందులో గ్రామానికి సంబంధించిన అన్ని వర్గాలవారికి ప్రాతినిధ్యం ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

పై విషయాలలో  కొన్ని మీ పరిధి లోనివి కాకపోయినప్పటికీ మన గ్రామ అభివృద్ధిలో ప్రతి విషయం అవసరమని మీ ముందుకి తెస్తున్నాము. వాటి సాధనకు మీరు కృషి చేస్తారని విశ్వసిస్తున్నాము. మన పంచాయతీ లోని గ్రామాల అభివృద్ధికి మీకు ఎల్లవేళలా తోడ్పాటు అందించటానికి మేము సిద్దంగా ఉంటాము. మన గ్రామాన్ని దేశంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చుకోవటానికి ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం.

 

ఇట్లు

గ్రామ అభివృద్ధి కాంక్షిస్తూ

 

హేమంత్

కన్వినర్, లోక్ సత్తా పార్టీ , పూతలపట్టు  నియోజక వర్గం;

సెక్రటరీ, చిత్తూరు పీపుల్ యాక్షన్ కమిటీ (CPAC)

 

 

 

గణేష్,

కన్వీనర్ అరగొండ బాయ్స్ క్లబ్

అరగొండ గ్రామ ఇంచార్జ్ లోక్ సత్తా పార్టీ, అరగొండ

 

 

Thursday, December 22, 2016

Demonitization - Rationale to Stand in Queue vs Generating Blackmoney

People say, "for the sake of nation why can't you sacrifice few hours standing in the queue at bank branch/ATM", and also adds sentiment "when soldiers at the border keeping his life for the nation, why can't you". Let us accept this comparison for a while.
If I am not wrong, we are all supporting #Demonitization to bring black money in to light.
Let's try to understand, What is the source of black money?
  • We go for driving license and pay bribe showing the reason that I can't take leave another for driving license if I fail
  • We register our newly purchased house/flat/land and pay bribe to registrar, and say I can't come back again to govt office by taking leaves
  • We buy products at Bus stations, theaters, airports, hotels at more than MRP prices... We don't dare to question and don't realize those vendors are generating black money and give a share to politicians and shop contractors. We keep going with dump(b) eye
  • For getting marriage certificates for their actual marriage, people pay bribe, showing the reason I can't take leave or bring required witnesses to the office (as if certificate is for fake marriage)
  • We pay the school fee in cash, with a reason that school management is insisting on cash payment
  • We pay tips (remember tips in India are illegal and are unaccounted) at hotels, petrol bunks (Boys at petrol bunk are not being paid at par by their managements because they get tips)
  • We go to Hospital and pay for the treatments/medicines (mostly unnecessary, but hospital puts this on patients to generate more revenue) that Insurance company don't accept it as treatment - don't question at all...
  • We don't even try to look the quality of road in front our house and question the contractor while road works are in progress
We also shall not forget, local corruption is required for bad politicians to win in next elections. If we block that we can weaken that corruption link and prevent big scams...

We generated and are generating the black money and we are asking some one to sacrifice their livelihook and stand in queue...




Sunday, November 27, 2016

Computer Lab

www.yellowcircle.net gives you free computer lab with virtual machines and cloud environment for learning infromation technology. Get benefits out of it

Monday, April 25, 2016

List of Important dates / days of the year.

So in order to prepare better, you need to remember this list of Important dates / days of the year. This list will help you learn about Important days of both National and International i.e. India and World.

Important Days / Dates – National and International - India and World

Important days / dates in January:

January 01 : Global family day, Army Medical Corps Establishment Day.
January 06 : World War Orphans Day.
January 08 : African National Congress Foundation day

January 09 : NRI day / Pravasi Bhartiya Divas.

January 10 : World laughter day.
January 11 : death day of Lal Bahadur Shastri

January 12 : National Youth Day, Swami Vivekanand Birthday

January 15 : Army Day.

January 23 : Netaji Subhash Chandra bose birthday.
January 24 : National Girl Child day of India.
January 25 : India Tourism Day Indian Voter Day, International Customs Duty Day.

January 26 : India's Republic Day

January 26 : International Customs day.
January 27 : International Holocaust Remembrance Day.

January 28 : Lala Lajpat Rai birthday

January 28 : Data protection day

January 30 : National Martyrs' Day or Sarvodaya Day

January 30 : World leprosy eradication day.

Important days / dates in February:

February 02 : World Wetlands Day
February 04 : World Cancer day, Srilanka National day, Facebook day.
February 05 : Kashmir Day (in Pakistan)

February 06 : International day against female genital mutilation.
2nd Sunday of February : World Marriage Day.
February 11 : World Day of the Sick

February 12 : Darwin day

February 13 : Sarojini Naydu's birthday, World Radio Day, National Womens day.

February 14 : Valentine’s day

February 20 : World day of social justice

February 21 : International mother language day

February 22 : World Thinking day, World scout day

February 23 : World peace and understanding day

February 24 : Central Excise Day.

February 28 : National Science Day.


Also check out: list of All Countries, their Capital and Currency

Important days / dates in March:

March 3 : National Defence Day
March 4 : World day of fight against sexual exploitation, National Security / Safety day.

March 8 : International Women's Day.
March 9 : CISF Raising Day.
2nd Thursday of March - World Kidney Day
March 12 : Mauritius Day, Central Industrial Security Force Day.

March 13 : World kidney day, World Rotaract Day.
March 14 : World Pie day.
2nd Monday of March - Commonwealth Day

March 15 :World Disabled Day, World Contact day.

March 15 : World consumer right day.
March 16 : National Vaccination Day.
March 18 : National Ordinance Factories Day

March 20 : World day of theatre for children and young people.

March 20 : International day of Happiness, International day for Francophonie, Word Sparrow day.

Friday of the second full week of March : World Sleep day.

March 21 : World Forestry Day. World Puppetry day. World Poetry day, World Down Syndrome day, International Day for the Elimination of Racial Discrimination.

March 22 : World water day.

March 23 :World Meteorological Day, Pakistan Day(Youm-e-pakistan).

March 24 : World T.B. day

March 24 : International day for achievers

March 25 : International day of remembrance-victims of slavery and transatlantic slave trade.
March 26 : Bangladesh Liberation Day, World Purple day (Epilepsy awareness day).

March 27 : World Drama day (World Theater Day)

Important days / dates in April:

April 1 : Orissa Day, April Fools day.
April 2 : World autism awareness day.
April 4 : International Day for Mine Awareness and Assistance in Mine Action

April 5 : National Maritime Day.

April 7 : World Health Day.
April 8 : World Romani Day.
April 12 : World Aviation & Cosmonauts Day
April 13 : Jallianwallah Bagh Massacre Day.
April 14 : Dr. B.R. Ambedkar Jayanti.
April 15 : World day of Silence, Day of Dialogue

April 17 : World haemophilia day

April 18 : World Heritage Day.
April 21 : World Creativity and Innovation Day, National Secrataries day, National Civil Services Day

April 22 : World Earth Day.

April 23 : World book and copyright day, World English Language Day.
April 24 : World Lab Animals Day.

April 25 : World Malaria day, Italy Liberation Day

April 26 : World Intellectual Property Day
April 28 : International Worker’s Memorial Day, World day for Safety and Health at work
April 29 : International Dance Day
April 30 : International Jazz Day.

Important days / dates in May

May 1 : International Labour Day (Workers Day), Maharashtra day.

May 3 : Press Freedom Day, International Sun Day, World Asthma Day.

May 4 : Coal miner’s day, International Firefighters’ Day.

May (1st Sunday) : World Laughter Day
May (2nd Sunday) : Mother's Day
May 05 : World Athletics Day, World Midwives day
May 06 : World No Diet Day

May 8 : World Red Cross Day or Red Crescent day, Remembrance and Reconciliation for Lost Lives of Second World War

May 9 : Victory day, World Thalassaemia Day.
May 10 : International Migratory Bird day.

May 11 : National Technology Day.

May 12 : International Nurses day.
May 13 : International Criminal Court Day.

May 14 : World Migratory day

May 15 : International Family day.

May 17 : World Telecommunication Day (Information society day), World Hypertension Day, Wold AIDS Vaccination day, International day against Homophobia and Transphobia

May 18 : World Museum Day
May 20 : World Meteorology Day
May 21 : Anti-terrorism day, National Day for Cultural Development.
May 22 : International Biological Diversity Day

May 24 : Commonwealth Day.
May 25 : World Missing Childrens day
May 29 : International Day of Peacekeepers

May 31 : World Anti-Tobacco Day.

Important days / dates in June:

June 1 : Global Parents Day.
June 4 :International Day of Innocent Children Victims of Aggression.

June 5 : World Environment Day.

June 7 : International level crossing awareness day

June 8 : World ocean day, World Brain Tumor day.

June 12 : World day against child labour

June (3rd Sunday) : Father’s Day.

June 14 : World blood donor day.
June 15 : World Elder Abuse Awareness day.
June 16 : International Integration Day

June 17 : World day to combat desertification and drought.
June 18 : International Picnic Day

June 20 : World Refugee day.

June 21 : World Music day.

June 23 : United Nation’s public service day, International Olympic day.

June 23 : International Widow’s day

June 26 : International day against Drug abuse & Illicit Trafficking, International Day in support of Victims of torture.

Important days / dates in July:

July 1 : National Doctor’s day, World Doctor’s day.
July 2 : World UFO day, World Sports Journalists Day.
July (1st Saturday) : International Day of Cooperatives.
July 4 : American Independence day

July 6 : World Zoonoses Day.
July 7 : Global Forgiveness day, World Chocolate Day.

July 11 : World Population Day.

July 12 : World Malala day

July 18 : Nelson Mendela International day
July 26 : Kargil Victory day or vijay diwas.

July 28 : World Nature conservation day, World Hepatitis Day.
July 29 : International Tiger Day

Important days / dates in August:

August 2 : International Friendship Day.

August 3 : Independence day of Niger

August 5 : Independence day of upper volta

August 6 : Hiroshima Day

August 9 : International day of World’s indigenous people

August 9 :Quit India moment Day and Nagasaki Day.

August 12 : International Youth day.
August 14 : Independence Day of Pakistan.

August 15 : Independence Day of India
August 19 : World Photography day.
August 20 : Sadbhavna Diwas

August 23 : International day for the remembrance of the slave trade and its abolition

August 29 : National Sports Day, Dhyan chand's birthday.
August 30 : Small Industry day.

Important days / dates in September:

September 5 : Teachers' Day (Dr. Radhakrishnan’s birthday)

September 8 :World Literacy Day.

September 14 : Hindi day, World first aid day

September 16 :World Ozone Day. Engineer's day in India

September 21 :Alzheimer's Day, International day of peace

September 25 : Social Justice day

September 26 : Day of the Deaf.

September 27 : World Tourism Day.

Important days / dates in October:

October 1 : International day of the Older person

October 2 : Mahatma Gandhi birthday, International day of non-violence

October 3 :World Habitat Day, World nature day

October 4 :World Animal Welfare Day.

October 5 : World Teacher’s day.
October 6 : World Wildlife day, World Food Security day.

October 8 : Indian Air Force Day.

October 9 : World Post Office day.

October 10 : National Post Day, World Mental health day.

October 11 : International girl child day

October 12 : World Arthritis day, World Sight day.

October 13 :UN International Day for National disaster reduction (World Calamity Control day)

October 14 :World Standards Day.

October 15 : World White Cane Day( guiding the Blind)

October 16 : World Food Day.

October 17 : International day for the eradication of poverty (International Poverty day).

October 20 : World statistics day, National Solidarity Day

October 24 : UN Day, World development information Day.

October 30 :World Thrift Day.
October 31 : Rastriya Ekta Diwas (in memory of Sardar Patel), National Integration Day (In memory of Indira Gandhi)

Important Days / Dates in November:

November 1 : World vegan day

November 5 : World Radiography day.
November 7 : Infant Protection day, World Cancer Awareness Day

November 9 : Legal services day.
November 10 : Transport day.

November 14 : Children's Day in India, Jawaharlal Nehru birthday, World Diabetes day.

November 16 : International day for Endurance

November 17 : World Student day, National Journalism day, Guru Nanak Dev birthday

November 18 : World Adult day.

November 19 : World Citizen day.

November 20 : Africa Industrialization Day, Universal children day.

November 21 : World Television day, World Fisheries day.

November 25 : World Non-veg day.

November 26 : Law day

November 29 : International Day of Solidarity with Palestinian People.

November 30 : Flag day.

Important Days / Dates in December:

December 1 : World Aids Day.

December 2 : World Computer literacy day, International day of abolition of slavery

December 3 : International day of People with disabilities, World conservation day

December 4 : Navy Day.

December 5 : International volunteer day for economic and social development.

December 7 :Armed Forces Flag Day, International civil aviation day.

December 9 : The International day against corruption.

December 10 :Human Right Day.

December 11 : International Mountain day, UNICEF day

December 14 : International Energy conservation day.

December 18 : International Migrants day.

December 19 : Goa’s liberation day.

December 20 : International Human solidarity.

December 23 :Kisan Divas Farmer's Day).

December 29 : International Bio-diversity day

So this is the collection of Important days and dates of whole year for India and the World.

Friday, December 11, 2015

Salman Khan Case: What we need to see

What we need to see? Do we need think whether he is guilty or not or something else we need to see.
If we see past, these type of popular cases has resulted in bringing improvements in law. We can not consider talking about this case is time waste. We can utilize this case as an opportunity to bring relevant changes in law & order, jurisdiction.
If we observe the judgement, we can not able to blame the judgement, we will see problem with prosecution and police. 
Judgement has highlighted that court shall not consider popularism as evidence to give judgment. Here popularism is many of the people are feeling that khan is guilty, which is being biased by media. Can court follow media or evidence provided by prosecution?
13 years prolonged arguments is failure in judiciary system and failed to prove the incident is failure of prosecution and police system.
The case is real good example to bring the necessity of bringing reforms in judiciary, police, prosecution, law & order.

About the author: Author Hemanth is software engineer by profession and politician by interest. He entered politics with only one thought:Good politics is only answer for bad politics, not no politics.

Sunday, October 11, 2015

Amaravathi Current Development Strategy for state AP - Good or Bad? - Appreciate or Hate? Curse or Bless?

Do I need to worry or be happy about Amaravathi development activities?
I am worried about Amaravathi current development strategies as the capital of AP, because:
1. It is not helping me or my people or my region in any way
2. It is not generating revenue to my state at least for one generation
3. It is deserting green fields where there is no irrigation problem
4. It is sucking all the money from all the corners of the state causing halt/delay of all development works/projects in other regions of the state
5. It is going to increase migration to Amaravati area as industrial, IT, business, major institutes are being concentrated in one region apart from concentrating all governments departments heads, Secretariat, assembly, high court here.
6. Higher cost of living in this area. We don't need to get surprised if we see higher cost of living in Amaravathi compared Delhi, Mumbai or Coimbatore.
7. We need land to build a city and not green fields.
8. Singapore is a bad reference for us. Our environment, state size, resources in our state, population, diversity are totally different from Singapore. Why don't we take reference of American States capital cities, where we can clearly see the employment, industrial or IT development away from state head quarters.
9. Moreover, experts opinion/feedback from our nation is not considered for the capital city development
10. Current Amaravathi development strategy is going to seed another separatist movement "Separate Rayalaseema State"
11. Land donors for the capital city are not given provision to get the equal benefit as of investors. They shall have given a proportional share in the industries that come in the capital region.
12. How many jobs are going to get created in capital region vs How many are lost jobs now (directly - from agriculture and indirectly-from agriculture dependent industries), how much economy got affected because of reduced cultivation?  - There is no estimation or white paper from Government of AP


With the above reasons, I do not hesitate to say that I hate proposed Amaravathi. #IhateAmaravathi

Sunday, September 20, 2015

Local Creativity - Next Generation Moving Towards Bad Thoughts- Education Reforms - Need Socio-Political Action



Students creativity/talent is excellent when they are in uncontrolled environment. If their talent is towards good, then there is no issue. The problem comes when their talent goes in bad path.
Here is one example of local talent demonstrating creativity in grammar / rhyming. Teenage kids writings in a local bus - Difference between coffee and college
Coffee has sugar - College has figure (written in local language with good phrase), except the inner meaning everything is good in their writings.

We have local talent. But our current education system is not able to make the talent useful, not able to make self-discipline, not teaching how to approach problem, not teaching how to apply what they are studying, not helping student in correlating his education with his life.
Ultimately making the student ‪#‎unemployable‬after his education.
What is the solution? Is English medium study helps as most Indian parent thinks normally (even a teacher of non-english medium thinks)? Or is special tuition helps what parents generally thinks and sends their kid to fulfill the same object of school? Or a huge buddle of books helps? Or a corporate schools with fancy names techno/IIT school/internal school give the solution?Worst part of current education system is, even a teacher is not confident on the system where he/she teach, hence they join their kids in another corporate school.

There are many great teachers who experimented and proved to the world on different methods of teaching that makes a student perfect in some area. The best practices are not being adopted to current education system. All those efforts/learnings are not being carry forwarded and left as if those great teachers did some social activity.
We need a good education system that does not produce a dacoit, terrorist, rapist, corrupt, cheater, murderer, useless fellow, looter of neighbour.
Social activity will work only for piloting and a political action will give a permanent and wider results.
So we need socio-political action in reforming education system. We can't wait for this till next generation, this has to be started now. Need socio-political action immediately.
Raise the hands who want to work with me on this issue.

#Join4Change #SocioPolitical #JoinLoksatta

Sunday, September 13, 2015

Vizag & Vijayawada Metros - Is this Gift or Sin for AP people

Vizag and Vijayawada Metros - total budget 12.8 thousands crores and 6.8 thousands crores respectively = 19.6 thousands crores.
GoI has relaxed the minimum population of 20 lakh for these project.
Is this required for AP at this point of time with this huge budget which does not serve major population?
We have many high priority basic things that needs immediate attention. Without address basic needs our governments are going for luxury things.
Basic things that needs immediate attention on road transport:
1. Lack of basic Hygiene at all railway stations, bus stations and trains - The current state of lavatories has to be improved
2. Buses & trains not running as per schedule
3. Safety of rail routes and roads
There are few criteria's set for starting metro project, as Metro rail does not give benefits in reality as they are projected. Major population does n't get benefited if other means of transport is not addressed. For example, take Bangalore metro alone which is costing >40000 crores, still not addressing the traffic issue, if we need to reach metro station here, we need to cross huge traffic. Major traffic jams are being created due to bad roads, bad planning of execution of other works like water/sewage piping, not well planned flyover designs, improper planning of foot-over bridges, etc. If all bangalore metro lines starts working, we still see same problems. Unlike Bangalore, Vizag & Vijayawada has wide roads, they have still time to think for metro projects. There are many other things to do in AP before metro projects. But Government is keeping all criterias aside, which is giving few doubts on government keenness and giving impression - are they really interested to do good for the public or are they want to fill their packets?

At least Government of AP should have consulted experts like #Loksatta or #FoundationforDemocraticReforms (#FDR) before pushing for this project. 

Tuesday, September 8, 2015

Why Shall I Look For Change, Be For Change and With Change - I

I am poor in delivering speech in Telugu (my mother tongue) even for small group, as I studied in
English medium school.
I am poor in delivering speech in English too, as I studied in rural school
Totally I am not good in all languages.
Whose mistake is this?
I did a root cause analysis using the 5Y technique.
My current situation is due to -> good teaching methods were not followed -> due to not well trained teachers(with less monetary benefits) -> due to school management strategy which has only business intentions (no service-oriented mindset) -> system in school is not proper due to lack of checks from government education dept -> due to corrupt system/government not keen on providing quality & offerable education to all.
Ultimately it ends with bad government, which is a result of bad politics/politicians.
Hence I decided to bring good politics. Nobody in next generation shall stand behind because of bad systems.
Join hands with me in bringing the change.
‪#‎Change4BetterFuture‬
‪#‎JoinLoksatta‬ for ‪#‎BetterNation‬ @ http://www.loksatta.org/membership-registration

Monday, November 18, 2013

Letter to Bangalore City Police

Letter to Bangalore City Police

Wednesday, November 6, 2013

Loksatta Aragonda Village Wing Suggests Critical Things To Village Panchayat - To Make Aragonda a Model Village






అరగొండ,
03-11-2013
అరగొండ గ్రామ సర్పంచ్ గారికి.


సర్పంచ్ గారికి
,
         
విషయము:  అరగొండ గ్రామాభివృద్ది కొరకు / ఆదర్శ గ్రామంగా చేయుటకు తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి.
         
ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలలో మీ విజయానికి మా అభినంధనలు. అరగొండ గ్రామ సర్పంచ్ గా మీరు మీ బాధ్యతలను విజయవంతంగా నిర్వహిస్తారని మరియు మీ పదవీ కాలములో మన గ్రామం ఆదర్శ గ్రామముగా అభివృద్ధి చెందాలని ఆశిస్తున్నాము. మీ విధి నిర్వహణలో మావంతు సహాయ సహకారాలను అందిస్తామని ఈ సంధర్బంగా తెలియచేస్తున్నాము.
ఈ లేఖ మూలముగా క్రింది విషయాలను, మన గ్రామ పౌరుల శ్రేయస్సుకోసం, మన గ్రామ అభివృధ్ధిలొ వాటి ఆవశ్యకతను మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. 

1.     గ్రంధాలయము ఏర్పాటు చేయటం:
పిల్లలు, యువకులు ఎదగడానికి, సక్రమమైన దారిలో నడవడానికి గ్రంధాలయం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక పుస్తకం చదవటం వంద మంది మేధావులతో సహవాసం చేయటంతో సమానం అంటారు. గ్రంధాలయం యువతను పెడదోవ పడకుండా ఎంతగానో ఉపయోగపడుతుంది. మన గ్రామము నుంచి వచ్చే ఐదు సంవత్సరములలో కనీసం ఒక IAS లేదా ఒక IPS ను పంపుటకు ఉపయోగపడగలదు. అంతే గాక నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి అవకాశాల గురించి సమాచారం తెలుసుకొనుటకు, రైతులు వ్యవసాయ సమాచారం, వివిధ పంటలు, వాటి మార్కెట్ వివరాలు మరియు అధునాతన సాగుపద్ధతులు తెలుసుకొనుటకు ఉపయుక్తం కాగలదు. ఇంకా వృత్తిపనులువారు వారి నైపుణ్యం పెంచుకొని వారి ఆదాయం పెంచుకునే అవకాశం లభిస్తుంది.

2.      చెత్తయాజమాన్యం (Solid waste management) :  
ప్రస్తుతం మన గ్రామంలో అన్ని రకాల చెత్తను కలిపి వంకలో వేసి కాల్చడం జరుగుతున్నది. ఈ కారణం గా వాతావరణంలోకి విషవాయువులు మనం విడుదల చేస్తున్నాము. భూమికాలుష్యం, గాలి కాలుష్యం జరుగుతున్నది.
కొన్ని శాస్త్రీయపద్ధతులు పాటించటం వల్ల ఈ విపరిణామాలను మనం నియంత్రించవచ్చును. చెత్త లోని ప్లాస్టిక్ పదార్థాలను వేరు చేసి మిగిలిన వ్యర్థాలను కంపోస్ట్ ఎరువుగా మార్చవచ్చును. వేరు చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైక్లింగ్ కంపనీలకు అమ్మవచ్చును.  కంపోస్ట్ ఎరువును కూడా రైతులకు అమ్మవచ్చను.  ఈ విధంగా వాతావరణ కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు పంచాయతీ ఆదాయము పెరుగుతుంది. చెత్తను ఇంటివద్దే వేరు చేసి చెత్తకుండీలలో వేసే విదంగా ప్రజలను ప్రోశ్చహించాలి. ప్రజల సహకారంతో చెత్తకుండీలకు అనువైన స్థలాన్ని గుర్తించి, అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలకు, ఇతర వ్యర్థాలకు విడివిడిగా చెత్తకుండీలను ఏర్పాటు చేయాలి. చెత్త కుండీల నిర్వహణ బాద్యతలను వార్డ్ మెంబర్ కు/స్థానికంగా వున్న వారికి అప్పగిస్తే దీర్గకాలంలో వాటి నిర్వహణలో ఎదురయ్యే సమస్యలు తగ్గవచ్చు.
వీటితో పాటు ఆసుపత్రుల నుండి వచ్చు వ్యర్థాలను (గాజు సీసాలు, సిరంజులు, మొదలగునవి) తగు జాగ్రత్తలతో ప్రభుత్వ నిబంధనలను అనుసరించి పారవేయడానికి మన ప్రాంత ఆసుపత్రులు తగు చర్యలు తీసుకునేలా చూడాలి.
3.      స్మశానవాటికకు స్థల/సరిహద్దులు గుర్తింపు:
తవణంపల్లి  మండలంలో చాలా గ్రామాల్లో  శ్మశానవాటికకు అధికారికంగా స్థలాన్ని కేటాయించుకొని  స్మశానవాటికను నిర్మించుకొన్నారు.  మన రు మేజర్ పంచాయితీ అయినప్పటికీ ఇంతవరకు స్మశానానికంటూ స్థలాన్ని అధికారికంగా కేటాయించలేదు.  మండలంలోని ఏ గ్రామానికి లేని విధంగా మన గ్రామంలో అపోలో ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ, ఇషా ఫౌండేషన్ స్కూల్, రెండు జాతీయ బ్యాంకులు, శివాలయం, రామాలయం, అర్ధగిరి వీరాంజనేయ స్వామి వంటి పురాతన దేవాలయాలతో  విరాజిల్లుతున్నా, అధికారికంగా శ్మశానవాటిక లేని లోటు మన గ్రామాభివృద్ధిపాత్రలో మాయని మచ్చగా మిగిలిపోయింది.               
4.    సమగ్రమైన త్ర్రాగునీటి సరఫరా :
మన గ్రామoలో మినరల్  వాటర్ అందుబాటులో ఉన్నపటికీ ప్రతిఒక్కరూ దానిని వినియోగించడo లేదు.  20 కేజీల బరువున్న నీళ్ళ క్యాన్ వెళ్ళి తెచ్చుకోవడమే ప్రధాన కారణoగా తెలుస్తుంది.  అందుకు  తగిన  సరఫరా ఏర్పాట్లు చేసి గ్రామ ప్రజలకు పరిశుద్దమైన నీటిని మరింత అందుబాటులోకి తేవాలి. ఇందుకు నామమాత్రపు రుసుము వసూలు చేయవచ్చును.

5.      పంచాయతీలో అవినీతి లేని పరిపాలన:
పంచాయతీ ద్వారా ఏ కార్యక్రమము చేసినా పారదర్శకంగా చేయడం, పంచాయతీ బడ్జెట్ ను జనసంవర్దమున్న ప్రాంతాలలో(బస్ స్టాండ్ లో ) ప్రదర్శించటం ద్వారా, ప్రతి అభివృద్ది కార్యక్రమములో ప్రజలను భాగస్వామ్యం చేయటం ద్వారా మరియు గ్రామ సభలలో అన్ని విషయాలను చర్చించి నిర్ణయాలు తీసుకోవటం ద్వారా పరిపాలనలో పారదర్శకతను పెంచి ప్రజాస్వామ్యం పట్ల  ప్రజల నమ్మకాన్ని పెంచే ప్రయత్నాలు చేయటం ద్వారా మన గ్రామాన్ని ఆధర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో విజయం సాదించటానికి ప్రయత్నం చేయాలి.
అవినీతి అన్ని అనర్థాలకు మూలం. కేంద్ర ప్రభుత్వంలో అవినీతి దేశాన్ని, దేశాభివృద్ధిని ఎంతగా దెబ్బతీస్తుందో పంచాయతీ లోని అవినీతి గ్రామాన్ని, గ్రామాభివృద్ధిని అంత దెబ్బతీస్తుంది.  అవినీతి ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించ కూడదు.  ఉదా: గ్రామపరిధిలోని పన్నుల వసూలుకు సంబంధించి పంచాయితీ ఆధయానికి గండి కొట్టే చర్యలు- నిబందనలకు మించి గేటు వసూలు చేయడం తద్వారా వ్యక్తిగత ప్రయోజనం, దీపాళికి అంగళ్ళకు లైసన్సులు జారీచేయటంలో చేతివాటం ప్రదర్శించటం, మొదలగునవి...    
6.      గ్రామ ప్రజలకు లంచం లేకుండా ప్రభుత్వ కార్యాలయాలలో పనులు జరిగే ఏర్పాటు చేయడం:
ఏ ప్రభుత్వ (రెవెన్యూ, రిజిస్ట్రేషన్, మొదలైన) కార్యాలయంలోనైనా పని చేసుకోవాలంటే గ్రామస్తులు (లంచం లాంటి) ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారు. వారికి మీ మాట సాయం ఉంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు చేసుకొనే వెసులుబాటు వుంటుంది.

7.      వివిధ పతకాల వివరాల ప్రచురణ - అందరికీ తెలియటానికి ఏర్పాట్లు:
     ఈ క్రింది కార్యక్రమాల వివరాలు మన పంచాయతీ లోని ప్రజలకు తెలియటానికి తగు ఏర్పాట్లు చేయాలి..
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పతాకం (Mahatma Gandhi National Rural Employment Guarantee Programme), మధ్యాహ్న భోజన పతకం (Mid-day Meal), ఇందిరా ఆవాస యోజన (Indira Awaas Yojana), సర్వ శిక్ష్య అభ్యన్ / రాజీవ్ విద్యా మిషన్(Sarva Shiksha Abhiyan/Rajiv Vidhya Mission), ప్రధాన్ మంత్రి గ్రామ్ సడక్ యోజన (Pradhan Mantri Gram Sadak Yojana), జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (National Rural Health Mission), రాష్ట్రీయ బాలల ఆరోగ్య కార్యక్రమం (Child Health), జననీ సురక్ష యోజన మరియు సుఖీభవ(Janani Suraksha Yojana and Sukhibhava), ఆడపిల్లల రక్షణ పతకం (Girl Child Protection Scheme), నిర్మల్ భారత్ అభియాన్ (Nirmal Bharat Abhiyan), ఇందిరా గాంధీ జాతీయ వృద్ధాప్య పింఛను పతకం (Indira Gandhi National Old Age Pension Sheme).
ఇవే కాకుండా పంచాయతీ ద్వారా ఏ కార్యక్రమాలు/పతకాలు అమలు చేస్తున్నా/చేసినా ప్రజలకు తెలియచేయటానికి తగు ఏర్పాట్లు చేయాలి.

8.      గ్రామాభివృద్ధి కమిటీలు :
             సమగ్ర గ్రామాభివృద్దికి తగిన సూచనలు ఇవ్వడానికి వివిధ రంగాలకు చెందిన మేధావులతో గ్రామాభివృద్ధి సలహా కమిటీ మరియు గ్రామములోని వివిధ సమస్యలు గుర్తించి పరిష్కరించటానికి గ్రామ ప్రజలతో కొన్ని కమిటీలు నియమించాలి.  అందులో గ్రామానికి సంబంధించిన అన్నీ వర్గాలవారికి ప్రాతినిధ్యం ఉండేలా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.

9.      మరుగుదొడ్ల ఏర్పాటు:
         గ్రామములో ప్రజా మరుగుదొడ్లు (Public Toilets) కొరత తీవ్రంగా కనిపిస్తున్నది. ఈ కారణంగా గ్రామములొ పారిశుధ్యం లోపిస్తున్నది (ఉదా: పాత బస్టాండు కు దగ్గరగా వున్న రెడ్డివారి వీధిలో, చిత్తూరు వైపున వున్న రోడ్డు లో, హైస్కూల్ కు దగ్గర రోడ్డులో బహిరంగంగా మల/మూత్ర విసర్జన వల్ల అపరిశుబ్రత చూడవచ్చు) .  గ్రామములో వివిధ ప్రాంతాలలో మరుగుదొడ్ల నిర్మాణానికి తగు చర్యలు తీసుకోవాలి.  కొత్త బస్ స్టాండ్ ఎప్పుడూ ప్రయాణికులు, విధ్యార్థులు, చుట్టుప్రక్కల గ్రామాలలోని ప్రజల  రాకపోకలతో రద్దీగా ఉoటుoది.  కానీ మరుగు దొడ్ల నిర్వహణ చాలా అద్వాన్నంగా ఉoటుoది.
10.  మురుగు కాలువ నిర్వహణ:
గ్రామములో మురుగు కాలువ సౌలబ్యము లేని రహదారులకు మురుగు కాలువల నిర్మాణము చేయ ప్రార్ధన .
స్టానిక ప్రజలు/వార్డ్ మెంబర్ తో మురుగు కాలువల నిర్వాహణ కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలను భాగస్వామ్యం చేయడం ద్వారా మురుగుకాలువల నిర్వహణలో తలెత్తు సమస్యలను కొంచం అయినా అధిగమించవచ్చు.

11.  ప్రభుత్వ పాఠశాలల అభివృధ్ధి:
     చదువు గురుంచి మీకు తెలియంది కాదు.  మన భవిష్యత్తు తరాలవారు మన ఊరికి రావాలన్నా, పక్కవూరి వారు లేదా రాష్ట్రంలోని/దేశంలోని మిగతా ప్రాంతాలవారు మనగురించి గొప్పగా చెప్పుకోవాలన్నా లేదా మన తరువాతి తరం, మన పిల్లల భవిష్యతు బాగుగా వుండాలన్నా మన గ్రామములోని పాఠశాలలు పిల్లలను క్రమశిక్షణతో ఉత్తమమైన విద్యను అందించే దేవాలయాలుగా మారేలా చర్యలు తీసుకోవాలి.

పై విషయాలలో  కొన్ని మీ పరిధి లోనివి కాకపోయినప్పటికీ మన గ్రామ అభివృద్ధిలో ప్రతి విషయం అవసరమని మీ ముందుకి తెస్తున్నాము. వాటి సాధనకు మీరు కృషి చేస్తారని విశ్వసిస్తున్నాము. మన పంచాయతీ లోని గ్రామాల అభివృద్ధికి మీకు  ఎల్లవేళలా తోడ్పాటు అందించటానికి మేము
సిద్దంగా ఉంటాము.

ఇట్లు
గ్రామ అభివృద్ధి కాంక్షిస్తూ
హేమంత్( జిల్లా సహాయ కార్యదర్శి, లోక్ సత్తా పార్టీ, చిత్తూరు జిల్లా),
గణేష్ రెడ్డి (లోక్ సత్తా), నూతన్ బాబు (లోక్ సత్తా), జ్యోతీశ్వర్ (లోక్ సత్తా), వేణుగోపాల్ A.L (లోక్ సత్తా),
సునీల్ కుమార్ D(లోక్ సత్తా), మూందీప్ రెడ్డి, శరత్ బాబు, విమల్, సందీప్,
కిశోర్ రెడ్డి, వినోద్ రెడ్డి, మహేశ్, సుబ్రమణ్యం/సుబ్రి, సునీల్,
మస్తాన్, నవీన్, పవన్ కుమార్ , నాగరాజ్, నవీన్ కుమార్,  హరి ప్రసాద్, వంశి, చాను, గణేష్, మహేశ్, అరుణ్

మరియు అరగొండ యూత్...



Photo: Loksatta members with Aragonda Panchayat Sarpanch (dt:03 Nov 2013 6:00PM)

News in Local news paper - Courtesy: Sakshi dt-05-Nov-2013